Friday, May 3, 2024

Flash: మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

నారాయణపేట జిల్లా మక్తల్  లో దారుణం జరిగింది. ఇస్తాయిల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. మద్యం మత్తులో రాములు, ఇస్తాయిల్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో రాములు బండరాయితో ఇస్మాయిల్ ను కొట్టి చంపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement