Saturday, May 25, 2024

51 ప‌రుగులకే బాబర్ అవుట్‌

పాక్‌, ఆఫ్గాన్ మ్యాచ్ మ‌రింత టెన్ష‌న్ పెడుతోంది. 16 ఓవ‌ర్ల‌లో పాక్ 4 వికెట్లు ప‌డేసుకుంది. 122 ప‌రుగులు చేసింది. మ‌రో 3 ఓవ‌ర్ల‌లో 26 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement