Monday, May 6, 2024

ప‌సికూన ఆఫ్గాన్‌పై పాక్ నెగ్గేనా?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వండ‌ర్స్ జ‌రిగేనా..? ప‌టిష్టంగా ఉన్న పాకిస్తాన్‌పై ప‌సికూన ఆఫ్గాన్ గెలిచేనా..? అంటే దాదాపు ప‌రిస్థితులు అదేవిధంగా ఉన్నాయి. 15 ఓవ‌ర్లు కంప్లీట్ అయ్యేస‌రికి పాకిస్తాన్ మూడు వికెట్లు ప‌డేసుకుని 110 ప‌రుగుల‌తో ఉంది.. ఇంకా 24 బాల్స్‌కి 38 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఆఫ్గాన్ ప్లేయ‌ర్స్ క‌లిసిక‌ట్టుగా ఆడుతున్నారు. ఈ క్ర‌మంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్ష‌న్ క్రికెట్ అభిమానుల్లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement