Monday, April 29, 2024

T20: 100 ప‌రుగుల‌కు 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌.. జోరుమీదున్న ఆఫ్గాన్‌..

పాకిస్తాన్‌, ఆఫ్గాన్ టీ20 మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగుతోంది. 14 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి పాకిస్తాన్ 95 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 15వ ఓవ‌ర్లో మ‌రో వికెట్ తో మొత్తం మూడు వికెట్లు పోగొట్టుకుంది. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్‌జ‌ట్టు పోరాట ప‌టిమ కొన‌సాగింది. 6 వికెట్లు కోల్పోయి మంచి స్కోరింగ్‌తో నిలిచింది. చివ‌రి ఓవ‌ర్ల‌లో న‌బితో పాటు మ‌రో బ్యాట్స్‌మెన్ క‌లిసి పాక్‌ని చిత్తుగా బాదారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement