Saturday, June 15, 2024

Poonam Bajwa : పూన‌మ్ గ్లామ‌ర్ ప‌రిమ‌ళం….

పూనమ్ బాజ్వా సోషల్ మీడియాలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ అందుకుంది. మొదట మోడల్ గా ప్రారంభమైన ఆమె ప్రయాణం అతి తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. మొదట్లో ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కనిపించింది.

అయినప్పటికీ, కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, పూనమ్ హీరోయిన్ గా బిగ్ హిట్ అందుకోవడంలో విఫలమైంది. సమయానుకూలంగా వివిధ భాషల్లో నటిస్తూ వస్తున్న పూనమ్, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షో తో ఓ వర్గం వారిని ఆకట్టుకుంటోంది..

రీసెంట్ గా పూనమ్ నడుము, ఏద అందాలు హైలైట్ అయ్యేలా బికినీ డ్రెస్ లో స్టిల్స్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఉన్న ఆమె తన నవ్వుతోనే కుర్రాళ్ళ మనసును దోచేసింది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా అమ్మడు పాతికేళ్ల అమ్మాయి తరహాలో మెరిసిపోతోందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తన గ్లామర్ షో తో పూనం బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఆఫర్లు రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement