Sunday, May 19, 2024

రెండు ప‌రుగుల‌కే షోయ‌బ్ మాలిక్ ఔట్‌.. క‌ష్టాల్లో పాక్‌

ఆఫ్గాన్‌తో మ్యాచ్‌లో పాక్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో చిక్కుకుంది. 16 ఓవ‌ర్లో కెప్టెన్ బాబ‌ర్ అవుట్ కాగా, ఆ త‌ర్వాత ఓవ‌ర్లో షోయ‌బ్ మాలిక్ పెవిలియ‌న్ చేరాడు. దీంతో మ‌రో రెండు ఓవ‌ర్లు మాత్ర‌మే ఉన్నాయి. టార్గెట్ 148 ప‌రుగుల‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement