Tuesday, May 28, 2024

Rains | కేరళకు భారీ వ‌ర్ష సూచ‌న‌.. రెడ్ అలర్ట్ జారీ..

కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement