Thursday, May 16, 2024

Rouhani Sharma: శృంగార ర‌స‌ర‌మ్య‌ నాయిక‌…

మిల్కీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది హిమ‌చల్ బ్యూటీ రుహానీ శ‌ర్మ‌. శీత‌ల ప్ర‌దేశం నుంచి ఉష్ణ మండ‌లం అయిన‌ సౌతిండ‌స్ట్రీలో ఈ భామ అనూహ్య విజ‌యాలు సాధించింది. క‌థానాయిక‌గా కెరీర్ ఆరంభం చిన్న హీరోల స‌ర‌స‌న‌ న‌టించినా కానీ.. న‌టిగా త‌న‌దైన ముద్ర వేయ‌డంతో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

తాజాగా రుహానీ షేర్ చేసిన ఓ సెల్ఫీ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో రుహానీ టూపీస్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. టాప్‌లో అంద‌మైన ఫ్లోర‌ల్ డిజైన్.. ఎరుపురంగు ప‌రికిణీలో రుహానీ శృంగ‌ర ర‌స‌ర‌మ్య‌ నాయిక‌ను త‌ల‌పించింది. ఆ చేతికి చుట్టిన కంక‌ణాలు.. మెడ‌లో పొందిగ్గా అమ‌రిన హారం.. ఈ లుక్ గుండెల్ని ట‌చ్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement