Saturday, July 27, 2024

GT vs KKR | హైదరాబాద్ – గుజరాత్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, హైదరాబాద్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. స్టేడియంపై చీకటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. 7 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో స్టేడియం సిబ్బంది పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement