Tuesday, July 23, 2024

Akanksha Sharma : క్యాడ్ బ‌రీ సుంద‌రి అందాల విందు

క‌న్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఆకాంక్ష శర్మ. ఈ అమ్మడు త్రివిక్రమ్‌ అనే సినిమాతో సౌత్‌ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. పలు కంపెనీల కు బ్రాండ్ అంబాసిడర్ గా నటించిన ఆకాంక్ష హీరోయిన్‌ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటూ ఉంది.

- Advertisement -

క్యాడ్‌బరీ, సంతూర్ తో పాటు పలు కంపెనీల యాడ్‌ లో నటించిన ఈమె మహేష్ బాబు, కార్తీ, వరుణ్ దావన్ వంటి స్టార్స్ తో కలిసి కమర్షియల్స్ లో కనిపించింది. మోడల్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది.

సోషల్‌ మీడియాలో దాదాపుగా మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బ్లాక్ డ్రెస్ లో అందాల ఆకాంక్ష క్లీ వేజ్ షో చేస్తే నెట్టింట షేర్‌ చేసిన ఈ పోటోలను ప్రేక్షకులు తెగ లైక్ చేస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement