Tuesday, July 23, 2024

Manchu Lakshmi: ప్ర‌కృతి ఒడిలో ప‌ర‌వ‌శం…

టాలీవుడ్ లో విభిన్నమైన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రీ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో తెరంగేట్రం చేసింది. ఇక ఆ సినిమాలో మంచు లక్ష్మి నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

పలు హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ లలో అలాగే హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఇక మంచు లక్ష్మి ఫిట్ నెస్ తో కూడా ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. గ్లామరస్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఫొటో షూట్స్ లో కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా అమ్మడు బీచ్ ఒడ్డున స్టోన్స్ దగ్గర అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ స్టిల్స్ లలో మంచు లక్ష్మి నడుము అందాలని చూపిస్తూనే మరో వైపు ఎద అందాలని కూడా ఆరబోసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement