Monday, July 22, 2024

Disha Patani : త‌గ్గ‌నంటున్న దిశ‌…

యూత్‌లో తనకంటూ ఓ ప్ర‌త్యేక‌ స్థానం సంపాదించుకున్న నటి దిశా పటాని. దిశా అంద‌మైన చిరున‌వ్వు.. వేడెక్కించే దేహ‌శిరులు.. న‌ట ప్ర‌తిభ ఇలా అన్ని కోణాల్లోను దిశా నిజంగా హృదయాన్ని కదిలించే ప్ర‌తిభావ‌ని. దిశా పటాని న‌ట‌న‌తోనే కాదు.. కిల్ చేసే అందమైన ఫోటోషూట్ల‌తోను మురిపిస్తోంది.

తాజాగా దిశా పటానీ బీచ్ వెకేష‌న్ నుంచి అద్భుత‌మైన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

బీచ్ ఇసుక‌లో ఎండ‌లో దిశా సెల‌బ్రేష‌న్ మైమ‌రిపిస్తోంది.

త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి దిశా ఒక రేంజులో బీచ్ వెకేష‌న్ ని ఎంజాయ్ చేసింద‌ని తాజాగా రిలీజైన ఫోటోలు వీడియోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం బీచ్‌లో ఎలా గడిపిందో చూపించే ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement