Monday, May 27, 2024

పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్‌కు వార్సిల్లా జోస్టర్ వైరస్

పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్‌కు వార్సిల్లా జోస్టర్ వైరస్ వ‌చ్చింది. దీంతో ఆయన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైంది. దీని వ‌ల్ల ఆయ‌న ఈ వారం నిర్వ‌హించాల్సిన‌ షోల‌ను ర‌ద్దు చేశారు. 28 ఏళ్ల స్టార్ సింగ‌ర్ ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వెల్ల‌డించారు. దాని వ‌ల్ల త‌న ముఖంలో ప‌క్ష‌వాతం వ‌చ్చిన‌ట్లు బీబ‌ర్ చెప్పాడు. ముఖంపై కుడివైపున ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ని, ఆ కార‌ణంగా క‌న్ను ఆడించ‌లేక‌పోతున్నాన‌ని, ఇక కుడి వైపున చిరున‌వ్వు కూడా క‌నిపించ‌ద‌ని, ఆ సైడ్ మొత్తం పెరాల‌సిస్ వ‌చ్చిన‌ట్లు చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement