Friday, February 3, 2023

బాల‌య్య కామెంట్స్ పై స్పందించిన నాగ‌చైత‌న్య‌.. అఖిల్

హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం… అంటూ ట్వీట్ చేశారు. వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని… తొక్కినేని’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement