Friday, April 26, 2024

Breaking: పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న పర్యటనలో ఉన్నారు. తన ఎన్నికల ప్రచార రథానికి పూజ చేయించారు. ఈసందర్భంగా జనసేనాని పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై పవన్ మూడు ఆప్షన్లు చెప్పారు. అప్షన్ 1 బీజేపీతో ఉన్నాం.. ఉంటామన్నారు. ఆప్షన్ 2 బీజేపీ కాదంటే ఒంటరిగా వెళ్తామన్నారు. ఆప్షన్ 3 కొత్త పొత్తులకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఎన్నికలకు వారం ముందే పొత్తులపై స్పష్టత ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement