Tuesday, September 19, 2023

వైసీపీ సర్కార్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను వైసీపీ ప్రభుత్వం తామే చేసినట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతే అని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement