Saturday, April 27, 2024

‘గని’గా మారిన మెగా పిన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఓవైపు ఎఫ్ 3 మూవీతో బిజీగా నటిస్తూనే.. మరోవైపు డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. గని అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం వరుణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. గని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇక ఫస్ట్ సింగల్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అల్లు బాబి, సిద్దూ ముద్ద నిర్మాలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement