Sunday, May 5, 2024

Nikitha sharma : దీపావ‌ళి రోజున నిఖితా శ‌ర్మ వ‌లపు ట‌పాసులు

యాంక‌ర్ క‌మ్ యాక్టరెస్ నిఖితా శ‌ర్మ ఇన్ స్టాని ఏ రేంజ్ లో హీటెక్కిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మ‌ధ్య కాలంలో ఆ వేడి రెట్టింపు అయింది. కొత్త కొత్త ఫోజుల‌తో కాక పుట్టిస్తుంది. దీపావ‌ళి రోజున ఎరుపు రంగు లెహ‌గా దుస్తుల్లో కైపెక్కించే అందాల‌తో విరుచుకుప‌డింది.

ఎద అందాల్ని ఎలా ప్రోజ‌క్ట్ చేస్తే! ఫోక‌స్ అవుతాయా ప‌క్కాగా అదే కోణంలో వ‌దిలింది. నాభి అందాల్ని సైతం అదే రీతున హైలైట్ చేసింది. ఇల్లాంతా బంత్తి పువ్వులు తో అలంక‌రించి ఆ మ‌ధ్య‌లో ఎరుపు బంతి పువ్వులా నిల‌బ‌డి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement