Friday, May 17, 2024

Pooja Hegde : బుట్ట బొమ్మే….

పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో కూడా వర్క్ చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది గత ఏడాది మొత్తంలో ఒకే ఒక్క హిందీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే ఈ ఏడాదిలో ఆ ఒక్క సినిమాను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. రెడ్‌ డ్రెస్ లో తన అందంను మరింత పెంచి చూపించిన పూజా హెగ్డే ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ మళ్లీ సినిమాతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు అనిపిస్తుందని నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement