Wednesday, May 22, 2024

Berlin | ‘మనీ హెయిస్ట్’ క్యారెక్ట‌ర్ పై స‌పరెట్ సిరీస్ ! ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

ఓటిటి వరల్డ్ వైడ్ పాపులరీటి సంపాదించుకున్న బిగ్గెస్ట్ హిట్ సిరీస్‌లలో స్పానిష్ సిరీస్ “మనీ హెయిస్ట్” కూడా ఒకటి. ఈ సిరీస్ ఐదు సీజన్స్ గా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ కు ఇండియాలోనూ ఈ సిరీస్ కి అందులో పాత్రలకి అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక ఈ సిరీస్ లో చాలా మందికి ఉన్న మోస్ట్ ఫేవరేట్ పాత్రల్లో “బెర్లిన్” ఒకటి. స్పానిష్ నటుడు పెడ్రో అలాన్సో నటించిన ఈ రోల్ కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ పాత్రపై సెపరేట్‌గా ఓ సిరీస్‌నే అనౌన్స్ చేశారు. ఇక దీంతో చాలా మంది ఎగ్జైట్ అయ్యారు.. దాంతో ఈ సిరీస్ కి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఆ సిరీస్ లవర్స్ కి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ బెర్లిన్ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement