Monday, May 13, 2024

వైరల్ గా బచ్చన్ ఫ్యామిలీ డ్యాన్స్

వైరల్ గా మారింది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కుమారై ఆరాధ్య డ్యాన్స్ వీడియో. ఐశ్వర్యారాయ్ బంధువుల పెళ్లికా వెళ్లారు. అక్కడ జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈ వెంట్ లో వారు పాల్గొన్నారు. కాగా స్టేజ్ పై తొమ్మిదేళ్ల ఆరాధ్య కూడా స్టెప్పులేయడం విశేషం.   ఐశ్వ‌ర్య‌, అభిషేక్‌తో క‌లిసి ఆరాధ్యా కూడా డ్యాన్స్ చేసింది.  సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్   ప్రియాంకా చోప్రా న‌టించిన దేశీ గ‌ర్ల్ పాట‌కు ఆరాధ్యా డ్యాన్స్ చేయ‌డంతో.. ఆ పెళ్లికి హాజ‌రైన‌వారంతా థ్రిల్ అయ్యారు.  డ్యాన్స్ ఫ్లోర్‌పై కేక పుట్టించిన ఆరాధ్య వీడియోను మీరూ చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement