Sunday, April 28, 2024

వైరల్ గా బాలయ్య ‘భీష్మ’ లుక్

నందమూరి బాలకృష్ణ భీష్ముడి గెటప్ప్ లో అలరించాడు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని కథానాయకుడు చిత్రంలో ఆయన భీష్మునిగా నటించిన సన్నివేశాల తాలూకు ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బాలయ్య. దివంగత నటుడు..బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పోషించిన భీస్మ పాత్ర అంటే తనకి ఎనలేని ప్రీతి అని చెప్పారు. అందుకే కథానాయకుడు చిత్రంలో భీష్ముడిగా కనిపించాలనుకున్నా అన్నారు.  కానీ నిడివి ఎక్కువ అవడంతో ఆ సన్నివేశాల్ని తొలగించాం. భీష్మ ఏకాదశి రోజున ఈ ఫొటోల్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు..ప్రస్తుతం బాలయ్య లుక్ తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement