Thursday, May 2, 2024

Vishwak Sen | ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’… శివాలెత్తిపోతున్న టీజర్

YouTube video

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహశెట్టి నటిస్తొంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. టీజర్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్న విశ్వాక్.. ‘‘అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్దంతే” అని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి గ్లింప్స్, రెండు సాంగ్స్ కూడా వచ్చి వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్‌‌తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినినా మే 17న థియేర్లలోకి రానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement