Friday, May 17, 2024

Rakul  Preet Singh : ర‌కుల్ క‌వ్వింత‌….

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ లో 2011 లో కెరటం అనే సినిమాతో అడుగు పెట్టింది. 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో సక్సెస్ ను దక్కించుకుని స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో పడి వరుసగా పెద్ద హీరోల సినిమాలు చేసి టాప్‌ హీరోయిన్ గా నిలిచింది.

- Advertisement -

ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా రకుల్‌ సినిమాలు చేసింది. అలాంటి రకుల్‌ మళ్లీ ఈ మధ్య అవకాశాలు లేక ఢీలా పడింది. అవకాశాలు లేకున్నా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఈ అమ్మడు ఏమాత్రం తగ్గడం లేదు. ఆకట్టుకునే అందాలతో ఈ అమ్మడు నెట్టింట సందడి చేస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఏంజిల్‌ మాదిరిగా వైట్ డ్రెస్ లో మెరుస్తూ క్లీ వేజ్ షో చేస్తూ, కవ్విస్తున్న రకుల్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుక ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు నెట్టింట బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ కి ఉన్న స్థాయిలో ఫాలోయింగ్‌ ఉంది అనడంలో సందేహం లేదు. తాజా ఫోటో షూట్‌ లోని ఫోటోలు చూస్తూ ఫ్యాన్స్ మరియు సినీ జనాలు ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా రకుల్‌ మళ్లీ సినిమాలతో బిజీ అవుతుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో తగ్గడం లేదు. ఇదే జోష్ తో సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కనుక పెళ్లి అయ్యింది కదా అని ఈ అమ్మడిని ఫిల్మ్‌ మేకర్స్ పక్కన పెట్టవద్దు అని అభిమానుల నుంచి విజ్ఞప్తి వినిపిస్తుంది. మరి రకుల్‌ మళ్లీ అక్కడ, ఇక్కడ బిజీ అయ్యేనా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement