Friday, May 3, 2024

OTT | మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

మ‌ల‌యాళంలో రిలీజ్ అయ్యి రికార్డు క‌లెక్ష‌న్లు సాధించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా.. సినిమాకి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగు వ‌ర్ష‌న్ మే 5న డిస్నీ + హాట్ స్టార్ లో కానుంది. ఈ విష‌యాన్ని డిస్నీ + హాట్ స్టార్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాని డైరెక్టర్ చిదంబ‌ర్ పి పొందువేల్ తెరకెక్కించగా… సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement