Friday, May 3, 2024

LSG vs RR | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్…

ఐపీఎల్ 2024లో నేడు (శనివారం) డబుల్‌ హెడర్‌‌లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జేయింట్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుని లక్నో సూపర్ జేయింట్స్ ను బ్యాటంగ్‌కు ఆహ్వానించింది. ఇక లక్నో హోం గ్రౌండ్ ఏకనా క్రికెట్ స్టేడియం వేధికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది.

జట్ల వివరాలు :

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (c & wk), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

లక్నో సూపర్ జెయింట్స్ :

క్వింటన్ డి కాక్, లోకేష్ రాహుల్ (c & wk), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ రవిసింగ్ ఠాకూర్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయ‌ర్స్ :

LSG : యుధ్వీర్ సింగ్ చరక్, కృష్ణప్ప గౌతమ్, అమిత్ మిశ్రా, అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్.

RR : రియాన్ పరాగ్, నవదీప్ సైనీ, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement