Saturday, April 27, 2024

పింక్ బికినీలో ‘మౌనీ రాయ్’..మత్స్యాన్నే తలపించేలా

బికినీతో బీచ్ లో హోయలు పోయింది బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్. సాయం సంధ్యవేళ బీచ్ ఇసుకలో బికినీ మత్స్యాన్నే తలపించింది.  పింక్ బికినీలో హాట్ లుక్ తో కనిపించింది. మౌని రాయ్ ఒక అందమైన క్యాప్షన్ ని ఇచ్చింది ఈ ఫోటోకి. ‘సముద్రంలో సాంగ్ బర్డ్ లాగా…’ అంటూ తనలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని బయటపెట్టింది.బీచ్ సిరీస్ ఫోటోల్లో అలా మౌనీ ఇసుకలో అలల తాకిడిని ఆస్వాధిస్తున్న ఫోటోలు ఆకట్టుకున్నాయి. మౌని రాయ్ త్వరలో దుబాయ్ కు చెందిన బ్యాంకర్ సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకోనుందని పుకారు వినిపిస్తోంది. అయితే దీనిని మౌని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. జీటీవీ సిరీస్ లండన్ కాన్ఫిడెన్షియల్ తర్వాత బ్రహ్మాస్త్రలో అతిథి పాత్రలో నటించింది మౌనీ. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement