Friday, May 24, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో విశాఖ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement