Saturday, June 15, 2024

AP | మాచర్లకు వెళ్లొద్దు.. పిన్నెల్లికి కోర్టు ఆంక్షలు..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. మాచర్లకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రంలోనే జూన్ 6వ తేదీ వరకు ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. కేసు విషయంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అటు పిన్నెల్లి కదలికలపై నిఘా పెట్టాలని సీఈవో, పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement