Friday, June 18, 2021

అనుమాన‌మే పెనుభూత‌మై – భ‌ర్త చేతిలో భార్య హ‌తం..

బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో భర్త భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య మంజుల (23)పై భర్త హరి అనుమానంతో కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వారికి వివాహమై 7 నెలలు అవుతోంది. ఇంతలోని అనుమానంతో భార్యను హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News