Sunday, April 28, 2024

AP Congress – కడప నేడు ష‌ర్మిల నామినేష‌న్ ..

కడప ఎంపీ అభ్యర్థిగా పిసిపి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేష‌న్ దాఖ‌ల చేయ‌నున్నారు.. దీనిలో భాగంగా . ఇవాళ ఉదయం ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించనున్నారు ఈ సందర్భంగా కడపలోని ఐటిఐ సర్కిల్ నుంచి రిట‌ర్నింగ్ కార్యాల‌యం వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు.. అనంత‌రం షర్మిల నామినేషన్ దాఖలు చేయనున్నారు షర్మిల . ఆ త‌ర్వాత క‌డ‌ప‌లో జ‌రిగే బహిరంగ సభలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement