Wednesday, March 29, 2023

రివర్స్ పిఆర్సీ మాకొద్దు

ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు కడపలో ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాద్యాయులు, పీఆర్సీని రద్దు చేయాలంటూ ర్యాలీ నిర్వ హించారు. ఆమోదయోగ్యమైన పిఆర్సీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంతోష్ మిశ్రా ప్రతిపాదనలను బహిర్గత పరచి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆర్పియస్ పే 2021 అక్టోబర్ రెండో తేదీ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement