Friday, April 26, 2024

సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ – మేయర్ వసీం

అనంతపురం కార్పొరేషన్ – నగర పాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో సిసి రోడ్ల నిర్మాణానికి శనివారం నాడు భూమి పూజ కార్యక్రమాలను నగరపాలక సంస్థ కమిషనర్ చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ నందు అనంతపురం నగరంలోని వినాయక నగర్ కాలనీ లో కొత్తగా నిర్మించబోతున్న సిసి చేపట్టారు కల్వర్ట్ మరియు సి సి రోడ్డు భూమి పూజ కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రమంలో. డిప్యూటీ మేయర్ శ్రీమతి వాసంతి సాహిత్య . కమిషనర్ శ్రీ పి వి వి ఎస్ మూర్తి .కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీ దేవి. పలువురుకార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement