Wednesday, May 1, 2024

TS: హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి.. స్వాగతం పలికిన మంత్రి పొన్నం

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర రవాణా అండ్ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హార్కర వేణుగోపాల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement