Monday, May 13, 2024

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గణేష్ నగర్, కొండపూర్ గ్రామంలో ధారవత్ రాములుకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయ్యింది. ఇల్లు, ఇంట్లోని సామాన్లు పూర్తిగా ద‌గ్ధం అయ్యాయి. దాతలు స్పందించి సహాయ సహకారాలు అందించాలని బాధుతులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement