Wednesday, November 29, 2023

అంగీకార పత్రమా.. ఇంత దారుణమా

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లో ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తరుగు,తేమ అని సాకులు చూపి ఇష్ట రాజ్యాంగ కోతలు కోస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులని దోపిడీ చేస్తుంటే నల్లబెల్లి మిల్లర్లు ఒకింత ముందడుగు వేసి ..ఏకంగా అన్నదాతల‌తో అంగీకార పత్రాన్ని రాయించుకుని మరి కొనుగోలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ఎన్నీ చేసిన మిల్లర్లు మారకపోవడం ఒక ఎత్తు అయితే.. అంగీకార పత్రాన్ని రాసుకుని మరి కొనుగోలు చేయడం దారుణమే. ఈ చర్యలకు పట్ల రైతులు ఇబ్బందులు పడటం, ఆందోళన చెందడం సహజమే కానీ పట్టించుకునే అధికారులు లేకపోవడం శోచనీయం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement