Saturday, May 18, 2024

ఆమన్‌గల్‌లో టెన్షన్‌.. టెన్షన్‌…

రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని ప్రజ్వల హోమ్‌ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజ్వల హోం తలుపులు పగులగొట్టి యువతులు పరారయ్యేందుకు ప్రయత్నించింది. హోంలో తమకు స్వేచ్ఛ లేదని యువతులు ఆందోళన చేపట్టారు. తమను సొంతిళ్లకు పంపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో యువతులను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ హోమ్‌కి యువతులను తరలించారు. ఆ ఘటనలో 40 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement