Saturday, April 27, 2024

RR: అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రసాద్ కుమార్

వికారాబాద్, డిసెంబర్ 9 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆయన తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బాధ్యతాయతంగా వ్యవహరిస్తానన్నారు. దైవసాక్షిగా ప్రమాణం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement