Thursday, May 2, 2024

Shruti Haasan : శృతి మించిందా…..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శృతి హాసన్. ఈ అమ్మడు గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో సలార్ 2తో పాటు అడవిశేష్ తో చేస్తోన్న డెకాయిట్ మూవీ ఉంది.

- Advertisement -

ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో మాత్రం శృతి హాసన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలని పంచుకుంటుంది.

ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో కలిసి స్పెండ్ చేసిన పిక్స్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో శృతి హాసన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా గ్లామరస్ ఫోటోషూట్ లో పాల్గొన్న అమ్మడు పోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ట్రెడిషనల్ గా ఎథినిక్ స్టైల్ లో ఉండే అవుట్ ఫిట్ ధరించి శృతి హాసన్ ఫోటోలకి ఫోజులిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement