నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీ కల్కి 2898AD. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇక తాజాగా, కల్కి 2898AD రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్నట్టు అఫీషయల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల అమితాబ్ ‘అశ్వత్థామ’గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొత్త పోస్టర్లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె ఉన్నారు. దీంతో కల్కి కొత్త వైరల్గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement