Sunday, April 28, 2024

Telangana | ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబ్రాది నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు లింబాద్రి ఈ పదవిలో కొనసాగనున్నారు… అదే విధంగా ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement