Thursday, May 9, 2024

Kamareddy: పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గోవర్ధన్

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దోమకొండ మండలంలోని అంబర్పేట గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మన ఊరు-మన బడిలో నిర్మించిన పాఠశాలను, గ్రామంలో సిమెంటు రోడ్లను, గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి వడ్డెర కాలనీ వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను ఆయన ప్రారంభించారు ఆయన వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులతో పాటు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement