Sunday, May 19, 2024

Flash: బాలికలను లైంగికంగా వేధిస్తున్నారంటూ  ఉత్తరాలు

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మైనారిటీ పాఠశాలలో బాలికలను లైంగికంగా వేదిస్తున్నారంటు ఉత్తరాలు కలకలం సృష్టించాయి. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కాపాడాలంటూ మీడియాకు ఉత్తరాలు అందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement