Monday, July 22, 2024

Ruhani Sharma : త‌డిపొడి అందాల‌తో…

హాట్ బ్యూటీ రుహానీ శ‌ర్మ టెంప్టింగ్ ఎలివేష‌న్లు నెట్టింట ఏ రేంజ్ లో వైర‌ల్ అవుతాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డిలో అందం..అభిన‌య‌మే కాదు..నాలో మ‌రో హాట్ కోణం కూడా ఉంద‌ని ఎప్పుడూ ప్రూవ్ చేస్తుంటుంది. కాంపిటీష‌న్ లో నెట్టుకురావాలంటే? ఈ మాత్రం లేక‌పోతే ఎలా అంటూ ఎన్నోసార్లు క‌వ్వించే పిక్స్ తో నెట్టింట ర‌చ్చ చేసింది.

- Advertisement -

అందులోనూ ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు ఎక్కువ‌గా చేయ‌డంతో మ‌రింత అటెన్ష‌న్ తో క‌నిపిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లోనే కాదు సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనూ రంజు రంజుగా ఆక‌ర్షిస్తుంది. తాజాగా అమ్మ‌డు ఈసారి మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా త‌డిపొడి అందాల‌తో చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది. అమ్మ‌డిలో వేడిని మ‌రోసారి ఆవిష్క‌రించింది.

లూజు బ‌నియ‌న్ లో ఘాటు అందాలు వెద‌జ‌ల్లింది. క్లోజ‌ప్ షాట్ లో రుహానీ హాట్ ట్రీట్ కి ప‌డిపోవాల్సిందే. బ్లాక్ వైంట్ లో షేర్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టిట వైర‌ల్ గా మారింది. రుహానీ ఘాటు అందాల‌కు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement