Saturday, April 27, 2024

బండి సంజయ్ కి గుండు పగలడం ఖాయం: టీఆర్ఎస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ కి తెలివిలేదేని అన్నారు. బండి సంజయ్ కి గుండు పగలడం ఖాయం అని వ్యాఖ్యనించారు. యూపీలో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే కుదరదన్నారు. తుంగతుర్తిలో పట్టిన గతే మళ్లీ పడుతుందని హెచ్చరించారు. బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీచేసినా ఓటమి ఖాయం అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement