Wednesday, May 8, 2024

Minister Jagadish reddy – పుట్టిన రోజు మంత్రికి కెసిఆర్ ఆశీర్వాదం – స‌హ‌చ‌రుల శుభాకాంక్ష‌లు…

హైద‌రాబాద్ – విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి నేడు త‌న జ‌న్మ‌దిన‌న వేడుక‌ల‌ను మొక్క‌లు నాట‌డంతో ప్రారంభించారు.. హైద‌రాబాద్ లోని మంత్రి క్వార్ట‌ర్స్ లో స‌తీమ‌ణితో క‌ల‌సి మొక్క‌ల‌ను నాటారు.. అనంత‌రం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు..

ఇక స‌హ‌చ‌ర మంత్రులు కెటిఆర్, హారీష్ రావు, ఎర్ర‌బెల్లి, త‌ల‌సాని, శ్రీనివాస్ గౌడ్,ప్ర‌శాంత్ రెడ్డి, త‌దిత‌రులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు సంతోష్ కుమార్ మంత్రిని స్వ‌యంగా క‌ల‌సి జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు చెప్పారు.. .

Advertisement

తాజా వార్తలు

Advertisement