Friday, April 26, 2024

అంత‌ర్జాతీయ ఆర్చ‌రి పోటీల‌కు ఎంపికైన నాగ‌జ్యోతి

మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా వారి నేత్రత్వంలో ఈనెల 18 నుండి 22 వరకు తిరువనంతపురంలో జరుగుతున్న నాల్గ‌వ National masters games లో ఆర్చరి ( విలువిద్య) ఇండియన్ బో విభాగంలో సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దేవనపల్లి నాగజ్యోతి స్వర్ణ పథకాన్ని సాధించారు. అంతేకాకుండా జపాన్ లో జరగబోయే అంతర్జాతీయ ఆర్చరి పోటీలకు ఎంపికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement