Tuesday, May 28, 2024

MDK : మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

గజ్వేల్, మే23 (ప్రభ న్యూస్) తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గ‌జ్వేల్ కాంగ్రెస్ నేత‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా గురువారం ఉద‌యం క‌లిశారు. మంత్రి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహాంలో తీగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ములుగు మాజీ ఎంపీపీ వెంకట్ రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజి ప్రధాన కార్యదర్శి బునారి రాజు, నేతలువెంకటేష్, అనిల్ కుమార్ తదితరులు కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే అంద జేసీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement