Wednesday, June 12, 2024

AP : ఆలయ ఆవరణలో విగ్రహాల ధ్వంసం

ఆళ్లగడ్డ, ప్రభ న్యూస్:నంద్యాల జిల్లాలో పురాత‌న దేవాల‌యంలోని విగ్ర‌హాల‌ను దుండ‌గ‌లు ధ్వంసం చేశారు. ఆళ్లగ‌డ్డ ప‌ట్ట‌ణ శివారులోని కాశింత‌ల కాశీవిశ్వేశ్వ‌ర ఆల‌యం ఆవ‌ర‌ణ‌లోని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వారి విగ్ర‌హాల‌ను గ‌త రాత్రి తొల‌గించారు.
ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు.

- Advertisement -

ఎలాంటి అవాంఛనీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈఘ‌ట‌న ఆక‌తాయి చేష్ట‌లా లేక గుప్త‌నిధుల కోస‌మా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement