Wednesday, May 29, 2024

Sajjanar : ఆర్టీసీ కొత్త లోగో విడుద‌ల చేయాలే.. అదంతా అవాస్తం… ఆర్టీసీ ఎండీ సజ్జనార్

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ లోగోను మార్చినట్లు సోషల్ మీడియాలో కొత్త లోగో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు.

- Advertisement -

అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement